Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Andhra Pradesh Assembly Meetings - June 2024 – Live Streaming Details

 

Andhra Pradesh Assembly Meetings - June 2024 – Live Streaming Details

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు  జూన్ 2024 – ప్రత్యక్ష ప్రసారం వివరాలు

======================

Day-2: First Session of XVI Andhra Pradesh Legislative Assembly

Date: 22/06/2024, Time: 10.30 am

YouTube Link:

https://www.youtube.com/watch?v=TGWlmSXSHO0

======================

UPDATE 21-06-2024

ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవం

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవి కోసం ఒకే ఒక నామినేషన్ రావడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. తెదేపాలో సీనియర్ నేతగా కొనసాగుతున్న అయ్యన్న.. కూటమి ఎమ్మెల్యేల్లో అత్యంత సీనియర్. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన ఏడాది 1983లో తొలిసారి నర్సీపట్నం నుంచి విజయం సాధించారు. ఇప్పటి వరకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి అనకాపల్లి ఎంపీగానూ విజయం సాధించారు. పలుశాఖలకు మంత్రిగా పనిచేశారు. 

======================

Day-1: First Session of XVI Andhra Pradesh Legislative Assembly

Date: 21/06/2024, Time: 9.45 am

YouTube Link:

https://www.youtube.com/watch?v=H6N68INLioQ

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags