Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: Muddada Ravichandra Appointed as The New Principal Secretary to CM

 

AP: Muddada Ravichandra Appointed as The New Principal Secretary to CM

ఏపీ: సీఎం ముఖ్య కార్యదర్శిగా (PS) సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర నియామకం

======================

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణం బాధ్యతలు తీసుకోవాలని రవిచంద్రను ప్రభుత్వం ఆదేశించింది.

IAS-Posting of IAS Officer – Notified

GENERAL ADMINISTRATION (SC. A) DEPARTMENT

G.O.Rt.No.1066, Dated. 12.06.2024

ORDER:

Posting of the following IAS Officer is notified with immediate effect:

Sri Muddada Ravichandra, IAS (RR:1996), who is waiting for posting is posted as Principal Secretary to Chief Minister.

======================

DOWNLOAD G.O.1066

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags