Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: Renaming the Various Schemes in The Social Welfare Department – G.O. Released


AP: Renaming the Various Schemes in The Social Welfare Department – G.O. Released

ఏపీ లో పలు సంక్షేమ పథకాల పేర్లను మార్పు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

====================

ఏపీ లో పలు సంక్షేమ పథకాల పేర్లను మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్వర్వులు విడుదల చేసింది. తాజాగా పూర్వపు పేర్లనే మళ్లీ తీసుకొస్తూ సాంఘిక సంక్షేమ శాఖ జీవో విడుదల చేసింది. ఆ మేరకు వెబ్సైట్లు, ఇతర చోట్ల మార్పులు చేయాలని ఆదేశించింది.

మార్చిన పథకాల పేర్లు ఇవే:  

1. జగనన్న విద్యా దీవెన: పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ (RTF)

2. జగనన్న వసతి దీవెన: పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ (MTF)

3. జగనన్న విదేశీ విద్యా దీవెన: అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి

4. వైఎస్సార్ కల్యాణమస్తు: చంద్రన్న పెళ్లికానుక

5. వైఎస్సార్ విద్యోన్నతి: ఎన్టీఆర్ విద్యోన్నతి

6. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం: ఇన్సెంటివ్స్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్

====================

Social Welfare Department – Implementation of various schemes in the Social Welfare Department – Renaming the schemes – Orders – Issued

G.O.Ms.No.04, Dated 18.06.2024

DOWNLOAD G.O.4 AND PRESS NOTE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags