Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP - IAS – Transfer and Posting of Certain IAS Officers – GO Released

 

AP - IAS – Transfer and Posting of Certain IAS Officers – GO Released

ఏపీ లో భారీగా ఐఏఎస్ లు బదిలీ లు - ప్రభుత్వ ఉత్తర్వులు జారీ - పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా కోన శశిధర్

=====================

ఏపీ లో భారీగా ఐఏఎస్ లు బదిలీ గురించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ను జీఏడీకి అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

> జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్

> పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్ కుమార్

> వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్

> కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది

> పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనిల్కుమార్ సింఘాల్

> పౌరసరఫరాలశాఖ కమిషనర్ గా సిద్ధార్థ్ జైన్

> ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సౌరబ్ గౌర్

> నైపుణ్యాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శిగా సౌరభ్ గౌర్ కు అదనపు బాధ్యతలు

> పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా కోన శశిధర్

> ఐటీ, ఆర్టీజీఎస్ కార్యదర్శిగా కోన శశిధర్ కు పూర్తి అదనపు బాధ్యతలు

> ఉద్యాన, మత్స్యశాఖ సహకార విభాగాల కార్యదర్శిగా బాబు. ఎ

> ఏపీ సీఆర్డీఏ కమిషనర్ గా కాటమనేని భాస్కర్

> ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రద్యుమ్న

> ఆర్థిక వ్యయ విభాగం కార్యదర్శిగా ఎం. జానకి

> పశు సంవర్ధకశాఖ కార్యదర్శిగా ఎం.ఎం. నాయక్

> గనులశాఖ డైరెక్టర్ & కమిషనర్ గా ప్రవీణ్ కుమార్

> ఏపీఎండీసీ ఎండీగా ప్రవీణ్ కుమార్ కు అదనపు బాధ్యతలు

> మురళీధర్రెడ్డిని జీఏడీకి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశం

> ఆర్థికశాఖ కార్యదర్శిగా వి. వినయ్ చంద్ ను నియమిస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

=====================

IAS – Transfer and Posting of Certain IAS Officers – Orders – Issued

G.O.Rt.No.1084, Dated:19.06.2024

=====================

DOWNLOAD G.O.1084

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags