AP: Transfer of Certain
Teachers / Head Masters - Kept in abeyance - Proceedings
ఏపీలో టీచర్ల
బదిలీలపై ఎన్నికల కోడ్ కు ముందు ఇచ్చిన ఉత్తర్వులు నిలిపివేత చేస్తూ ప్రొసీడింగ్స్
జారీ
=====================
ఆంధ్ర ప్రదేశ్
లోని టీచర్ల బదిలీలపై ఎన్నికల కోడ్ కు ముందు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేశారు.
ఎలాంటి బదిలీలు చేపట్టవద్దని డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు పాఠశాల విద్యా
శాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలకు ముందు మొత్తంగా 1800 టీచర్ల బదిలీలు చేయాలని గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
Memo.No.2272734/Ser.II/A.2/2023,
Dated.06.06.2024.
Sub: SE Transfer of certain
teachers/Head Masters etc., from one place to another place on personal/mutual
basis, subject to relieving the individuals after end of Model Code of Conduct
MCC), 2024 - Kept in abeyance transfer orders Reg.
=====================
=====================
0 Komentar