APFU Admissions
2024-25: Diploma in Fisheries Programme Admissions – Details Here
ఆంధ్రప్రదేశ్
ఫిషరీస్ యూనివర్సిటీలో రెండేళ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశ వివరాలు ఇవే
======================
విజయవాడలోని
ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయం, దాని
పరిధిలోని కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి
రెండేళ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. అర్హులైన
అభ్యర్థులు జూన్ 27 లోపు దరఖాస్తులు చేసుకోవచ్చు.
డిప్లొమా ఇన్
ఫిషరీస్ ప్రోగ్రామ్- 2024-25.
వ్యవధి:
రెండేళ్లు.
బోధనా
మాధ్యమం: ఇంగ్లిష్.
మొత్తం
సీట్లు: ప్రభుత్వ కళాశాలల్లో 55, అనుబంధ
కళాశాలల్లో 440 సీట్లు.
అర్హత: పదో
తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా.
వయోపరిమితి:
గరిష్ఠ వయసు 22 ఏళ్లు. 31-08-2024 వరకు 15 నిండి ఉండాలి.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా.
ముఖ్యమైన
తేదీలు:
దరఖాస్తు
ప్రారంభ తేదీ: 10-06-2024.
దరఖాస్తు
చివరి తేదీ: 26-06-2024.
ఆలస్య
రుసుముతో దరఖాస్తులు: జూన్ 27 నుంచి జూన్ 29 వరకు.
సర్టిఫికేట్స్
ఎడిట్ ఆప్షన్: జులై 2, 3
వెన్ఆప్షన్
తేదీ: జులై 06.
======================
======================
0 Komentar