Bank of
Baroda Recruitment 2024: Apply for 459 Various Posts – Details Here
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 459 సీనియర్
రిలేషన్షిప్ మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులు - జీతభత్యాలు: సంవత్సరానికి రూ.4లక్షల నుండి రూ.45 లక్షలు
====================
బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రధాన కార్యాలయం... ఫిక్స్ డ్ టర్మ్
ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా బీవోబీ శాఖల్లో వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల
భర్తీకి దరఖాస్తులను
ఖాళీల వివరాలు:
సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్, ఇ-వెల్త్
రిలేషన్షిప్ మేనేజర్, సీనియర్ మేనేజర్ ఎంఎస్ఎంఈ, మేనేజర్
ఎంఎస్ఎంఈ, గ్రూప్ హెడ్, టెరిటరీ హెడ్, ప్రైవేట్ బ్యాంకర్ రేడియన్స్ ప్రైవేట్, అసిస్టెంట్
వైస్ ప్రెసిడెంట్ ఎంఎస్ఎంఈ, జోనల్ సేల్స్ మేనేజర్ ఎంఎస్ఎంఈ, సీనియర్ డెవలపర్ తదితరాలు.
మొత్తం పోస్టుల సంఖ్య: 459.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఎస్సీ, బీసీఏ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ. ఎంసీఏ, పీజీ, డిప్లొమా, సీఏ/ సీఎఫ్ఎఏ ఉత్తీర్ణతతో పాటు పని
అనుభవం ఉండాలి.
జీతభత్యాలు: సంవత్సరానికి రూ.4లక్షల నుండి రూ.45 లక్షలు
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, ఇతర పరీక్షల
ఆధారంగా.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.100.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 12.06.2024.
దరఖాస్తుకు చివరి తేదీ: 02.07.2024.
====================
====================
0 Komentar