C-DAC: PG Diploma August 2024 Batch - Admission
Details Here
సి-డాక్ లో పోస్ట్
గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులు – దరఖాస్తు వివరాలు ఇవే
======================
పుణెలోని
సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సి-డాక్) - ఆగస్టు 2024 బ్యాచ్ కు సంబంధించి కింది శిక్షణ కేంద్రాల్లో పీజీ
డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఇవి 24 వారాల వ్యవధిగల ఫుల్ టైం కోర్సులు.
శిక్షణ
కేంద్రాలు: బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కొచ్చి, కోల్కతా, ముంబయి, నవీ ముంబయి, తిరువనంతపురం, నోయిడా, న్యూదిల్లీ, గువాహటీ, పట్నా, సిల్చార్, భువనేశ్వర్, ఇందౌర్, జైపుర్, కరాద్, నాగ్పుర్, పుణె.
కోర్సు
వివరాలు: ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులు
అర్హత:
సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై
ఉండాలి.
ఎంపిక
ప్రక్రియ: కామన్ అడ్మిషన్ టెస్ట్ ద్వారా.
ఆన్లైన్
రిజిస్ట్రేషన్, దరఖాస్తు గడువు తేదీ: 26-06-2024.
అడ్మిట్
కార్డు డౌన్లోడ్ తేదీలు: 02 నుంచి 6-07-2024 వరకు.
కామన్
అడ్మిషన్ టెస్ట్ తేదీలు: 06, 07-07-2024.
పరీక్ష
ఫలితాల వెల్లడి: 19-07-2024.
======================
======================
0 Komentar