Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Central Bank of India Recruitment 2024: Apply for 484 Sub-Staff Posts – Details Here

 

Central Bank of India Recruitment 2024: Apply for 484 Sub-Staff Posts – Details Here

సెంట్రల్ బ్యాంకులో 484 సబ్-స్టాఫ్ పోస్టులు - పే స్కేల్: రూ.19,500- రూ. 37,815.

=====================

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్- దేశ వ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖల్లో సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్/ సబ్-స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు జూన్ 27 లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్/ సబ్-స్టాఫ్: 484 పోస్టులు

జోన్ల వారీగా ఖాళీలు: అహ్మదాబాద్- 76; భోపాల్- 38, దిల్లీ- 76, కోల్కతా- 2, లఖ్ నవూ- 78, ఎంఎంజడ్వో & పుణె- 118, పట్నా- 96.

అర్హత: ఎస్ఎస్సీ/ పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 31.03.2023 నాటికి 18 - 26 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్ల, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

పే స్కేల్: నెలకు రూ.19,500- రూ. 37,815.

ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష (70 మార్కులు), లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ (30 మార్కులు), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ పరీక్ష ఆంగ్ల మాధ్యమంలో ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ అరిథెమెటిక్, సైకోమెట్రిక్ టెస్ట్(రీజనింగ్) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు.

దరఖాస్తు రుసుము: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్ఎం అభ్యర్థులకు రూ.175. ఇతరులకు రూ.850.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 21.06.2024.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 27.06.2024.

=====================

NOTIFICATION

APPLY HERE

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags