Indian General Election 2024 & AP
Assembly Elections -2024 – Exit Polls
భారత
సార్వత్రిక ఎన్నికలు 2024 & AP అసెంబ్లీ
ఎన్నికలు -2024 – ఎగ్జిట్ పోల్స్
======================
భారత దేశ 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన
నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి.
వివిధ మీడియా హౌస్లు, సర్వే సంస్థలు ప్రజల
నుంచి అభిప్రాయాలను సేకరించి, వాటిని క్రోడీకరించి
రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతోందో అంచనా వేశాయి.
ఏపీ అసెంబ్లీ
ఎన్నికల, ఏపీ లోకసభ ఎన్నికల, తెలంగాణ లోకసభ ఎన్నికల & చివరిగా దేశం మొత్తం గా జరిగిన
లోకసభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.
======================
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు – 2024: మొత్తం సీట్లు – 175
S.NO |
Survey Name |
ALLIANCE (TDP+JSP+BJP) |
YSRCP |
OTHERS |
1 |
రైజ్ |
113-122 |
48-60 |
0-1 |
2 |
చాణక్య స్ట్రాటజీస్ |
114-125 |
39-49 |
0-1 |
3 |
జనగళం |
104-118 |
44-57 |
0 |
4 |
పీపుల్స్ పల్స్ |
111 -135 |
45-60 |
0 |
5 |
కెకె సర్వేస్ |
161 |
14 |
0 |
6 |
పయనీర్ పోల్ స్ట్రాటజీస్ |
144 |
31 |
0 |
7 |
పల్స్ టుడే |
121-129 |
45-54 |
0 |
8 |
జన మత్ పోల్స్ |
67-75 |
95-103 |
|
9 |
ఆరా |
71-81 |
94-104 |
0 |
10 |
WRAP సర్వే |
4-17 |
158 |
0 |
======================
ఏపీ లోక సభ ఎన్నికలు – 2024: మొత్తం సీట్లు – 25
S.NO |
Survey Name |
ALLIANCE TDP+JSP+BJP |
YSRCP |
OTHERS |
1 |
ఇండియా టివి |
16-21 |
3-5 |
0 |
2 |
చాణక్య స్ట్రాటజీస్ |
17-18 |
6-7 |
0 |
3 |
పయనీర్ |
20 |
5 |
0 |
4 |
రైజ్ |
17-20 |
7-10 |
0 |
5 |
పీపుల్స్ పల్స్ |
17-19 |
3-5 |
0 |
6 |
కెకె సర్వేస్ |
25 |
0 |
0 |
7 |
CNX |
19-21 |
3-5 |
0 |
8 |
ఇండియా న్యూస్ |
18 |
7 |
0 |
======================
భారత లోక సభ ఎన్నికలు
– 2024: మొత్తం సీట్లు – 543
S.NO |
Survey Name |
NDA (BJP+) |
INDIA (CONGRESS+) |
OTHERS |
1 |
రిపబ్లిక్ భారత్-పి మార్క్ |
359 |
154 |
30 |
2 |
జన్ కీ బాత్ |
362-392 |
141-161 |
10-20 |
3 |
ఇండియా న్యూస్ డైనమిక్స్ |
371 |
125 |
47 |
4 |
NDTV పోల్స్ ఆఫ్ పోల్స్
|
365 |
142 |
36 |
5 |
న్యూస్ నేషన్ |
340-378 |
153-169 |
21-23 |
======================
తెలంగాణ లోక సభ
ఎన్నికలు – 2024: మొత్తం సీట్లు – 17
S.NO |
Survey Name |
Congress |
BJP |
BRS |
Others |
1 |
ABP- సీ ఓటర్ |
7-9 |
7-9 |
0 |
1 |
2 |
జన్ కీ బాత్ |
4-7 |
9-12 |
0-1 |
1 |
3 |
న్యూస్-18 |
5-8 |
7-10 |
2-5 |
1 |
4 |
ఆరా |
7-8 |
8-9 |
0 |
1 |
5 |
పీపుల్స్ పల్స్ |
7-9 |
6-8 |
0-1 |
1 |
0 Komentar