Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Jio Prepaid: New Revised Unlimited Plans – Details Here

 

Jio Prepaid: New Revised Unlimited Plans – Details Here

జియో ప్రీ-పెయిడ్ టారిఫ్ ధరలు పెంపు: ధరల వివరాలు మరియు ఎప్పటి నుండి అమలు వివరాలు ఇవే

=====================

రిలయన్స్ జియో టారిఫ్ లాను పెంచనున్నట్లు ప్రకటించింది. ఒక్కో ప్లాన్ మీద కనిష్ఠంగా 12.5 శాతం నుంచి గరిష్ఠంగా 25 శాతం వరకు పెంచనున్నట్లు జియో గురువారం ప్రకటించింది. దాంతోపాటు కొత్త రీఛార్జి ప్లాన్లనూ తీసుకొచ్చింది.

నెలవారీ రీఛార్జ్ (2జీబీ / నెల) ప్లాన్ ధర రూ. 155 ఉండగా, రూ. 189కి, 3 నెలల ప్లాన్ (2జీబీ / రోజుకు) ధర రూ. 719 ఉండగా, దానిని రూ.859కి పెంచింది. ఈ కొత్త ధరలు జులై 3 నుంచి అమల్లోకి వస్తాయి.

=====================

CLICK FOR DETAILS

MY JIO MOBILE APP

JIO WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags