PGCIL Recruitment 2024: Apply for 435 Engineer
Trainee Posts – Details Here
పీజీసీఐఎల్ లో
435 ఇంజినీర్ ట్రైనీ పోస్టులు - పే స్కేల్: నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000.
=====================
పవర్ గ్రిడ్
కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్), సెంట్రల్
ట్రాన్స్మిషన్ యుటిలిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సీటీయూ ఐఎల్)... వివిధ విభాగాల్లో
గేట్-2024 ద్వారా ఇంజినీర్ ట్రైనీ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను
ఆహ్వానిస్తోంది. బీఈ, బీటెక్, బీఎస్సీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు జులై 4వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంజినీర్
ట్రైనీ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ సివిల్/ కంప్యూటర్ సైన్స్): 435 పోస్టులు
విభాగాల వారీ
ఖాళీలు: ఎలక్ట్రికల్- 331, ఎలక్ట్రానిక్స్- 14, సివిల్- 53, కంప్యూటర్ సైన్స్- 37.
అర్హత: కనీసం
60% మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ / సంస్థ నుంచి
ఇంజినీరింగ్ విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ లో ఉత్తీర్ణులై ఉండాలి. వ్యాలిడ్ గేట్-2024 స్కోరు సాధించి ఉండాలి.
వయోపరిమితి: 18-28 సంవత్సరాల మధ్య ఉండాలి.
పే స్కేల్:
నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000.
ఎంపిక
ప్రక్రియ: గేట్ 2024 స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్
ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు
రుసుము: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు
ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తులు ప్రారంభం: 12-06-2024.
ఆన్లైన్
దరఖాస్తు లకు చివరి తేదీ: 04-07-2024.
=====================
=====================
0 Komentar