Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SBI Recruitment 2024: Apply for 150 Trade Finance Officer Posts – Details Here

 

SBI Recruitment 2024: Apply for 150 Trade Finance Officer PostsDetails Here

ఎస్బీఐలో 150 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులు - పే స్కేల్: నెలకు రూ.48,170-రూ.69,810.

=====================

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్, కార్పొరేట్ సెంటర్... రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 150 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ నియమకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ (ఎంఎంజీఎస్-II)- మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్- స్కేల్ II: 150 పోస్టులు

అర్హతలు: ఏదైనా విభాగంలో డిగ్రీ, ఐఐబీఎఫ్ ఫారెక్స్ సర్టిఫికేట్తో పాటు ట్రేడ్ ఫైనాన్స్ ప్రాసెసింగ్లో రెండేళ్ల పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 31/12/2023 నాటికి 23 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.48,170-రూ.69,810.

పోస్టింగ్ ప్రదేశం: హైదరాబాద్, కోల్కతా.

దరఖాస్తు రుసుము: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది).

ఎంపిక విధానం: అప్లికేషన్ షార్టిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 07.06.2024

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 27.06.2024

=====================

APPLY HERE

NOTIFICATION

CAREER PAGE

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags