Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SSC CGL Exam 2024: Apply for 17,727 Posts – Detail Here

 

SSC CGL Exam 2024: Apply for 17,727 Posts – Detail Here

ఎస్ఎస్సీ- కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్ ఎగ్జామ్-2024: మొత్తం ఖాళీల సంఖ్య: 17,727 - జీతాభత్యాలు: నెలకు రూ. 25,500 – 1,51,000  

=====================

కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (సీజీఎల్) పరీక్ష-2024కు సంబంధించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని దాదాపు 17 వేలకు పైగా గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లోని ఖాళీలను భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్

2. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్

3. ఇన్స్పెక్టర్

4. అసిస్టెంట్ ఎన్ఫోర్సెమెంట్ ఆఫీసర్ 5. సబ్ ఇన్స్పెక్టర్

6. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్

7. రిసెర్చ్ అసిస్టెంట్

8. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్

9. సబ్ ఇన్స్పెక్టర్/ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్

10. ఆడిటర్

11. అకౌంటెంట్

12. అకౌంటెంట్/ జూనియర్ అకౌంటెంట్

13. పోస్టల్ అసిస్టెంట్/ సార్టింగ్ అసిస్టెంట్

14. సీనియర్ సెక్రెటేరియంట్ అసిస్టెంట్/ అప్పర్ డివిజన్ క్లర్క్

15. సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్

16. టాక్స్ అసిస్టెంట్

విభాగాలు:

గ్రూప్-బి, గ్రూప్-సి

మొత్తం పోస్టులు: దాదాపు 17,727.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

ఎంపిక విధానం: టైర్-1, టైర్-2 తదితర పరీక్షల ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: 100, ఎస్సీ/ఎస్టీ/ మహిళలు/ దివ్యాంగులు/ ఎక్ససర్వీస్మిన్ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

జీతాభత్యాలు: నెలకు రూ. 25,500 – 1,51,000

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభం: 24-06-2024.

దరఖాస్తు చివరి తేదీ: 24-07-2024.

ఎలా దరఖాస్తు చేసుకోవాలో కింది నోటిఫికేషన్‌లోని Para 9 ని చూడండి.

=====================

NOTIFICATION

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags