Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AIASL Recruitment 2024 – Apply for 1049 Customer Service Executive Posts – Details Here

 

AIASL Recruitment 2024 – Apply for 1049 Customer Service Executive Posts – Details Here

ఏఐఏఎస్ఎల్ లో 1,049 కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు – జీతభత్యాలు: నెలకు రూ.27,450 – రూ. 28,605   

======================

ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్... ఫిక్స్ డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన మూడేళ్ల కాలపరిమితికి ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

పోస్టుల వివరాలు:

1. సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 343 పోస్టులు

2. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 706 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 1,049.

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయో పరిమితి: సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 33 ఏళ్లు కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 28 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు: నెలకు సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ.28,605. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ.27,450.

దరఖాస్తు రుసుము: రూ.500. ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థుల ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ గూగుల్ ఫాం ద్వారా.

ముఖ్యమైన తేదీలు:  

దరఖాస్తుల ప్రారంభ తేదీ: 01-07-2024.

దరఖాస్తుకు చివరి తేదీ: 14-07-2024.

======================

NOTIFICATION

APPLY HERE

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags