Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AIASL Recruitment 2024: Apply for 3256 Handyman and Other Posts – Details Here

 

AIASL Recruitment 2024: Apply for 3256 Handyman and Other Posts – Details Here

ఏఐఏఎస్ఎల్ లో 3,256 హ్యాండీమ్యాన్ & ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు – జీతభత్యాలు: నెలకు రూ.22,530 – రూ.75,000   

=====================

ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్... ఫిక్స్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన మూడేళ్ల కాలపరిమితికి ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

పోస్టుల వివరాలు ఇవే:  

1. టెర్మినల్ మేనేజర్- ప్యాసింజర్: 02

2. డిప్యూటీ టెర్మినల్ మేనేజర్- ప్యాసింజర్: 09

3. డ్యూటీ మేనేజర్- ప్యాసింజర్: 19

4. డ్యూటీ ఆఫీసర్- ప్యాసింజర్: 42

5. జూనియర్ ఆఫీసర్- కస్టమర్ సర్వీసెస్: 45

6. ర్యాంప్ మేనేజర్: 02

7. డిప్యూటీ ర్యాంప్ మేనేజర్: 06

8. డ్యూటీ మేనేజర్- ర్యాంప్: 40

9. జూనియర్ ఆఫీసర్- టెక్నికల్: 91

10. టెర్మినల్ మేనేజర్- కార్గో: 01

11. డిప్యూటీ టెర్మినల్ మేనేజర్- కార్గో: 03

12. డ్యూటీ మేనేజర్- కార్గో: 11

13. డ్యూటీ ఆఫీసర్- కార్గో: 19

14. జూనియర్ ఆఫీసర్- కార్గో: 56

15. పారా మెడికల్ కం కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 03

16. ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 406

17. యుటిలిటీ ఏజెంట్ కం ర్యాంప్ డ్రైవర్: 263

18. హ్యాండీమ్యాన్ (మేల్): 2216

19. యుటిలిటీ ఏజెంట్లు (మేల్): 22

మొత్తం పోస్టుల సంఖ్య: 3,256.

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, డ్రైవింగ్ లైసెన్స్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: పోస్టును అనుసరించి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్, పర్సనల్ / వర్చువల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ తదితరాల ఆధారంగా.

జీతభత్యాలు: నెలకు రూ.22,530 – రూ.75,000   

దరఖాస్తు రుసుము: రూ.500. ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థుల ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఇంటర్వ్యూ తేదీలు: 12, 13, 14, 15, 16.07.2024.

వేదిక: జీఎస్ఓ కాంప్లెక్స్, సహార్ పోలీస్ స్టేషన్ దగ్గర, సీఎస్ఎంఐ విమానాశ్రయం, టెర్మినల్-2, గేట్ నం.5, సహర్, అంధేరి-ఈస్ట్, ముంబయి.

=====================

NOTIFICATION

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags