Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Amazon ‘Prime Day Sale’ 2024: Dates Announced – Details Here

 

Amazon ‘Prime Day Sale’ 2024: Dates Announced – Details Here

అమెజాన్ 'ప్రైమ్ డే సేల్' 2024 – తేదీలు మరియు ఆఫర్ ల వివరాలు ఇవే

====================

అమెజాన్ 2024 'ప్రైమ్ డే సేల్' తేదీ లను ప్రకటించింది. జులై 20 & 21 తేదీలలో సేల్ జరగుతుంది. ఈ సేల్ లో శామ్సంగ్ గెలాక్సీ ఎం35, ఐక్యూఓఓ జడ్ 9 లైట్, మోటరోలా 50 అల్ట్రా, లావా బ్లేజ్ ఎక్స్ వంటి 5జీ స్మార్ట్ఫోన్లను ఆయా కంపెనీలు ఆవిష్కరించనున్నాయి. రెడ్మీ 13, వన్ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్, రియల్మీ జీటీ 6టీలో కొత్త వేరియంట్లు అందుబాటులోకి వస్తాయని అమెజాన్ ప్రకటించింది.

బ్యాంక్ ఆఫర్లు అన్నీ కలిపి ఐఫోన్ 13 రూ.47,999కు; శామ్సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా ఏఐ స్మార్ట్ఫోన్ రూ.74,999కు, వన్ప్లస్ 12 రూ.52,999కు లభిస్తాయని తెలిపింది. షియామీ ఫోన్లు రూ.7699 నుంచి, రియల్మీ రూ. 7499 నుంచి, వివో రూ.7249 నుంచి, పోకో రూ.6499 నుంచి అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. కంప్యూటర్ విడిభాగాలు, హెడ్ఫోన్లపై 75% వరకు, ల్యాప్టాప్లపై రూ.45000 వరకు, ట్యాబ్లపై 60% వరకు రాయితీ లభిస్తుందని పేర్కొంది. సీపీ ప్లస్ 2 ఎంపీ సెక్యూరిటీ కెమేరా రూ.1000లో పే విక్రయిస్తామంది.

టీవీలు, ఏసీలు, వాషింగ్ మెషీన్లకూ: సోనీ, శామ్సంగ్, ఎలీ, రెడీ, హైసెన్స్, వీయూ, టీసీఎల్, ఏసర్ వంటి బ్రాండ్ల టీవీలపై 65% వరకు; వాషింగ్మెషీన్లపై 60% వరకు, ఏసీలు- రిఫ్రిజరేటర్లు- డిష్వాషర్లపై 55% వరకు, చిమ్నీలపై 65% వరకు రాయితీ ఉంటుందని తెలిపింది. ఫ్యాషన్- బ్యూటీ ఉత్పత్తులపై 50-80%, ఫాసిల్-ఆర్మనీ వంటి ప్రీమియం వాచీలపై కనీసం 50%, హీటర్లు- గ్రైండర్లు-వ్యాక్యూమ్ క్లీనర్లపై 35%, పరుపులు-ఫర్నీచర్పై 50%, పుస్తకాలు - స్టేషనరీ పై 50-70% రాయితీ లభిస్తుందని పేర్కొంది. ఐసీఐసీఐ డెబిట్-క్రెడిట్ కార్డులు, ఎస్ బీఐ క్రెడిట్ కార్డులతో చెల్లింపులపై 10% పొదుపు చేయొచ్చని వివరించింది. వడ్డీలేని సులభ వాయిదాలతో పాటు పాత వస్తువులను మార్పిడి చేసుకోవచ్చనీ ప్రకటించింది.

====================

WEBSITE

AMAZON ANDROID APP

AMAZON iOS APP

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags