Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: Academic Calendar 2024-25 for Classes 1 to 10

 

AP: Academic Calendar 2024-25 for Classes 1 to 10

ఏపీ: 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు 2024-25 అకడమిక్ క్యాలెండర్ విడుదల 

====================

Academic Calendar for 2024-25

Primary Classes: Classes 1 to 5

High Schools: Classes 6 to 10

====================

ఏపీ లో నూతన విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ 2024-25 అకడమిక్ కేలండర్ ను విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం.. నూతన విద్యా సంవత్సరంలో పాఠశాలలు 232 రోజులు పని చేయనుండగా అన్ని రకాలు కలిపి 83 సెలవులు ఉన్నాయి.

ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉంటాయి. రెండు విభాగాలకు చివరి పీరియడ్ ను క్రీడలకు ఐచ్ఛికంగా పేర్కొన్నారు. ఒంటి పూట బడులు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఉంటాయి.

పరీక్షల షెడ్యూల్ (Tentative)

ప్రైమరీ (1-5 తరగతులు)

హై స్కూల్ (6-10 తరగతులు)  

====================

దసరా సెలవులు: 04-10-2024 నుండి 13-10-2024 వరకు

క్రిస్మస్ సెలవు: 25-12-2024 

సంక్రాంతి సెలవులు: 10-01-2025 నుండి 19-01-2025 వరకు

====================

CLICK FOR PRIMARY CALENDAR

CLICK FOR HIGH SCHOOLS CALENDAR

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags