Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Cabinet Meeting Highlights – 16/07/2024

 

AP Cabinet Meeting Highlights – 16/07/2024

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే – 16/07/2024

=====================

Cabinet Decisions - Press Briefing by Hon'ble Minister for I&PR, Housing at Publicity Cell

LIVE - ఏపీ క్యాబినెట్ మీటింగ్ గురించి "I &PR శాఖ మంత్రి పార్థసారథి" ప్రెస్ మీట్ ప్రత్యక్ష ప్రసార వివరాలు ఇవే

YouTube Link:

https://www.youtube.com/watch?v=W3EsPDV1QSw

===================

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలపై చర్చించారు.

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే:

> ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు మంత్రివర్గం ఆమోదం.

> నూతన ఇసుక విధానంపై త్వరలో విధివిధానాలు రూపొందించనున్నారు.

> పౌరసరఫరాల శాఖ రూ.2వేల కోట్ల రుణానికి ప్రభుత్వం గ్యారంటీ తదితర అంశాలకు ఆమోదముద్ర వేశారు.

> రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం ఎన్సీడీసీ నుంచి రూ.3,200 కోట్ల రుణానికి వ్యవసాయ, సహకార కార్పొరేషన్ కు ప్రభుత్వ గ్యారంటీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

> ఈనెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు.

===================

Previous
Next Post »
0 Komentar

Google Tags