Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: Renaming the Various Schemes in the Education Department – Details Here

 

AP: Renaming the Various Schemes in the Education Department Details Here

ఏపీ లో విద్యా శాఖ లోని పలు పథకాల పేర్ల మార్పు – వివరాలు ఇవే

====================

UPDATE 23-08-2024

AP: Change of names of the Government Schemes being implemented in School Education Department

Memo No. ESE02- 2532125/ 25/2024 -MDM - CSE, Dt:22/08/2024

Sub: - School Education Department-Change of names of the Government Schemes being implemented in School Education Department during 2019- 2024 – Certain-Instructions-Issued- Regarding.

Ref:-G.O.Rt.No.326 SCHOOL EDUCATION (GENERAL) DEPARTMENT Dt: 06-08-2024.

@@@

All the Regional Joint Directors of School Education and District Educational Officers in the State are here by informed that in the reference cited the Government have issued orders changing the names of the Government Schemes being implemented in School Education Department as detailed below:- 


Therefore, all the Regional Joint Directors of School Education and District Educational Officers in the State are requested to issue necessary instructions to all the field functionaries of their jurisdiction regarding “Dokka Seethamma Madhyhna Badi Bhojanam” and “Ballika Raksha” and also requested to give wide publicity in this regard.

DOWNLOAD PROCEEDINGS

DOWNLOAD G.O.326

====================

ఆంధ్ర ప్రదేశ్ లోని విద్యా శాఖ కి సంబందించిన పలు పథకాల మారుస్తున్నట్టు మంత్రి నారా లోకేష్ ‘ఎక్స్’ (ట్వీటర్) లో చెప్పారు.

"పథకాలకు భరతమాత ముద్దు బిడ్డల పేర్లు పెట్టాలని నిర్ణయించాం. అబ్దుల్ కలాం స్ఫూర్తితో నూతన పథకాల పేర్లు ప్రకటిస్తున్నాం. జగనన్న అమ్మఒడి పథకం పేరు తల్లికి వందనం', జగనన్న విద్యాకానుక పేరు ' సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా జగనన్న గోరు ముద్ద పేరు ' డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం'గా, మన బడి నాడు-నేడు పేరును మనబడి- మన భవిష్యత్తు'గా, స్వేచ్ఛ పథకం పేరును 'బాలికా రక్షగా జగనన్న ఆణిముత్యాలు పేరును 'అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం'గా మార్చినట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు.

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags