AP: Sand Policy – G.O. Released – Sand Booking
Website – Details Here
==================
> ఉదయం 6
నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే నిల్వకేంద్రాలు పనిచేస్తాయి.
> నిల్వ
కేంద్రంలో ఇసుక కొనుగోలుదారులు ఆధార్, సెల్ నంబరు, ఇంటి చిరునామా, రవాణా వాహనం
నంబరు నమోదు చేస్తారు.
> ఒకరికి
రోజుకు 20 టన్నుల ఇసుక తీసుకెళ్లేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది.
==================
Mines & Minerals - Sand - Withdrawal
of existing sand policies i.e., New Sand Mining Policy 2019 and Upgraded Sand
policy 2021 and setting up of Interim Mechanism for supply of sand to the
consumers without any revenue to Govt., till formulation of Sand Mining Policy,
2024 for the State of Andhra Pradesh - Orders - Issued.
INDUSTRIES & COMERCE (MINES-III)
DEPARTMENT
G.O.MS.No.43 Dated:08.07.2024
==================
==================
0 Komentar