AP Secretariat Employees – HRA Hike – G.O.
Released
ఏపీ: సచివాలయం, HOD కార్యాలయ ఉద్యోగులకు HRA పెంపు – ప్రభుత్వ
ఉత్తర్వులు జారీ
=====================
ఏపీ
ప్రభుత్వం సచివాలయం, HOD కార్యాలయ
ఉద్యోగులకు HRAను పెంచింది. ప్రస్తుతం ఉన్న 16 శాతం హెచ్ఎస్ఏను 24శాతానికి
పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తం రూ.25 వేలకు మించకుండా వర్తింపజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థికశాఖ కార్యదర్శి
ఉత్తర్వులు జారీ చేశారు. 12వ పీఆర్సీ సిఫారసులు
ఇంకా రానందున. 2025 జూన్ వరకు ఈ HRA అమలుచేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Public Services - Government Employees –
Revised Pay Scales 2022 – House Rent Allowance (HRA) - Extension of HRA @ 24%
of the basic pay subject to a maximum of Rs.25,000/- to all employees of
Secretariat and Heads of Departments upto June, 2025 - Orders - Issued.
FINANCE (PC-TA) DEPARTMENT
G.O. Ms. No.72, Dated: 28/07/2024
=====================
=====================
0 Komentar