AP Teacher / Graduate MLC Voter
Registration – Notification & Schedule – Details Here
======================
UPDATE 24-11-2024
AP
Teachers, Graduates MLC Voters List 2024-25 Released.
GRADUATE
(EAST, WEST & KRISHNA, GUNTUR)
TEACHERS
(SRIKAKULAM, VZM, VISAKHA)
TEACHERS
FINAL ROLL (E, W GODAVARI)
TEACHERS
& GRADUATES ROLLS DASHBOARD
======================
UPDATE 10-10-2024
TRACK
YOUR MLC APPLICATION STATUS
FORM-18PDF (ONLINE) – GRADUATES
FORM-18 PDF (OFFLINE) – GRADUATES
FORM-19-PDF (ONLINE) – TEACHERS (SVV)
FORM-19-PDF (ONLINE) – TEACHERS (EAST WEST)
FORM-19-PDF (OFFLINE) – TEACHERS
TEACHERS
CONSTITUENCY ELECTORAL ROLLS - 2024
======================
ఆంధ్ర ప్రదేశ్
లోని తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ, పట్టభద్రుల
నియోజకవర్గానికి సంబంధించి తాజా ఓటర్ల జాబితా రూపకల్పనకు ఎన్నికల సంఘం ప్రకటన జారీ
చేసింది. ఈసీ ఆదేశాలమేరకు 2024 నవంబరు 1 నాటికి జాబితా రూపోందించేలా షెడ్యూలు విడుదల చేయాలని
నిర్ణయించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఈ నెల 29న ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి ఓటర్ల రిజిస్ట్రేషన్ కు
ఈసీ.. నోటీసు విడుదల చేయనుంది.
NOTIFICATION
ON EAST-WEST GODAVARI TEACHERS’ MLC
======================
శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ
ఉపాధ్యాయ నియోజకవర్గానికి, కృష్ణా-గుంటూరు
పట్టభద్రుల నియోజకవర్గం ఓటర్ల జాబితాలో పేర్ల నమోదుకు 2024 సెప్టెంబరు 30న ఎన్నికల
సంఘం నోటీసు జారీ చేయనుంది. 2024 డిసెంబరు 30 నాటికి తుది ఓటర్ల జాబితా రూపొందిస్తామని సీఈవో కార్యాలయం ఓ
ప్రకటనలో పేర్కొంది. ఎమ్మెల్సీలు ఇళ్ల వెంకటేశ్వరరావు, కేఎస్ లక్ష్మణ రావు, పాకలపాటి
రఘువర్మ పదవీకాలం 2025 మార్చి 29తో పూర్తి అవుతుందని ఈసీ ప్రకటనలో వెల్లడించింది.
NOTIFICATION
ON GRADUATE & TEACHERS’ MLC
======================
======================
0 Komentar