Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Teacher / Graduate MLC Voter Registration – Notification & Schedule – Details Here

 

AP Teacher / Graduate MLC Voter Registration – Notification & Schedule – Details Here

======================

UPDATE 10-10-2024

TRACK YOUR MLC APPLICATION STATUS

FORM-18PDF (ONLINE) – GRADUATES

FORM-18 PDF (OFFLINE) – GRADUATES

FORM-19-PDF (ONLINE) – TEACHERS (SVV)

FORM-19-PDF (ONLINE) – TEACHERS (EAST WEST)

FORM-19-PDF (OFFLINE) – TEACHERS

TEACHERS CONSTITUENCY ELECTORAL ROLLS - 2024

CEO AP WEBSITE

VOTER HELP LINE APP

======================

ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి తాజా ఓటర్ల జాబితా రూపకల్పనకు ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. ఈసీ ఆదేశాలమేరకు 2024 నవంబరు 1 నాటికి జాబితా రూపోందించేలా షెడ్యూలు విడుదల చేయాలని నిర్ణయించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఈ నెల 29న ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి ఓటర్ల రిజిస్ట్రేషన్ కు ఈసీ.. నోటీసు విడుదల చేయనుంది.

NOTIFICATION ON EAST-WEST GODAVARI TEACHERS’ MLC

======================

శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ ఉపాధ్యాయ నియోజకవర్గానికి, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం ఓటర్ల జాబితాలో పేర్ల నమోదుకు 2024 సెప్టెంబరు 30న ఎన్నికల సంఘం నోటీసు జారీ చేయనుంది. 2024 డిసెంబరు 30 నాటికి తుది ఓటర్ల జాబితా రూపొందిస్తామని సీఈవో కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఎమ్మెల్సీలు ఇళ్ల వెంకటేశ్వరరావు, కేఎస్ లక్ష్మణ రావు, పాకలపాటి రఘువర్మ పదవీకాలం 2025 మార్చి 29తో పూర్తి అవుతుందని ఈసీ ప్రకటనలో వెల్లడించింది.

NOTIFICATION ON GRADUATE & TEACHERS’ MLC

======================

CEO AP WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags