Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Flipkart 'G.O.A.T Sale’ 2024: Dates Announced – Details Here

 

Flipkart 'G.O.A.T Sale’ 2024: Dates Announced – Details Here

ఫ్లిప్ కార్ట్ ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (గోట్) సేల్’ 2024 – తేదీలు మరియు ఆఫర్ ల వివరాలు ఇవే

=======================

ఈ-కామర్స్ ఫ్లిప్ కార్ట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (గోట్) సేల్’ తేదీలను తాజాగా ప్రకటించింది. జులై 20 నుంచి జులై 25 వరకు ఈ సేల్ కొనసాగనుంది. సేల్లో భాగంగా స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై డిస్కౌంట్లు లభించనున్నాయి.

ఈ సేల్ లో భాగంగా స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, స్మార్ట్ టీవీలపై భారీ ఆఫర్లను అందించనున్నారు. సేల్ లో భాగంగా iPhone 15పై తగ్గింపు అందుబాటులో ఉంటుంది. స్మార్ట్ టీవీలపై 80 భాట్ వరకు తగ్గింపు అందించబడుతుంది. ఇవి కాకుండా టీవీలు, వాషింగ్ మెషిన్, ఆర్డీఓ, ప్రింటర్, మిక్సర్ తదితరాలపై 80% వరకు తగ్గింపు లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఐఫోన్ 14 ప్లస్ శక్తివంతమైన స్పెసిఫికేషన్లతో వస్తుంది. ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్లో రూ. 23,901 భారీ తగ్గింపుతో లభిస్తుంది. ఫోటోగ్రఫీ కోసం డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది.

భారతదేశంలో Apple iPhone 14 Plus బేస్ 128GB వేరియంట్ ధర రూ. 79,990. అయితే ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో రూ. 55,999 కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఇది మాత్రమే కాకుండా మీరు ఎంచుకున్న బ్యాంకు కార్డులను ఉపయోగిస్తే మీకు రూ. 1,000 తక్షణ తగ్గింపు కూడా పొందవచ్చు. అంతే కాకుండా.. వినియోగదారులు తమ పాత ఫోన్ ను రూ. 48,000 మర్పు పొంది వాల్యూ పొందవచ్చు.

ఇటీవల ఫ్లిప్ కార్ట్ యాప్ కొత్త సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఫ్లిప్ కార్ట్   మొబైల్ రీఛార్జ్, ఫాస్టాగ్ రీఛార్జ్ మరియు DTH రీఛార్జ్ వంటి ఫీచర్లను అందిస్తుంది. దీని ద్వారా వినియోగదారులు ఇతర యాప్లను ఉపయోగించాల్సిన అవసరం లేకుండానే ఫ్లిప్ కార్ట్ ప్లాట్ ఫారమ్ బిల్లు చెల్లింపులను చేయవచ్చు. UPI సేవలతో పాటు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల సహాయంతో బిల్లు చెల్లింపులు చేయవచ్చు.

=======================

FLIPKART WEBSITE

FLIPKART ANDROID APP

FLIPKART iOS APP

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags