HDFC Bank Parivartan's ECSS Programme
2024-25 – All the Details Here
హెచ్ డీఎఫ్
సీ బ్యాంక్ పరివర్తన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2024-25
==================
1వ తరగతి
నుంచి పీజీ వరకు విద్యనభ్యసించే పేద విద్యార్థులు ఈ ఉపకారవేతనానికి అర్హులు.
తరగతిని
బట్టి రూ.15,000. నుండి రూ.75,000. వరకు ఉపకారవేతనం
==================
ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థుల విద్యకు హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ 'పరివర్తన్స్ ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్షిప్ సపోర్ట్ ప్రోగ్రామ్' పేరుతో ఆర్థిక చేయూత నందిస్తోంది. 1వ తరగతి నుంచి పీజీ వరకు విద్యనభ్యసించే పేద విద్యార్థులు ఈ ఉపకారవేతనానికి అర్హులు.
హెచ్ డీఎఫ్
సీ బ్యాంక్- 'పరివర్తన్స్ ఎడ్యుకేషనల్ క్రైసిస్
స్కాలర్షిప్ సపోర్ట్ ప్రోగ్రామ్ 2024-25.
అర్హత: 1 నుంచి 12వ తరగతి, డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నిక్, యూజీ, పీజీ (జనరల్/ ప్రొఫెషనల్) కోర్సులు అభ్యసిస్తున్న
విద్యార్థులు అర్హులు.
ఉపకారవేతనం:
* 1 నుంచి 6వ తరగతి వరకు- రూ.15,000.
* 7 నుంచి 12వ తరగతి, డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థులకు- రూ.18,000.
* జనరల్ డిగ్రీ
కోర్సులకు - రూ.30,000. ప్రొఫెషనల్ డిగ్రీ
కోర్సులకు- రూ.50,000.
* జనరల్ పీజీ
కోర్సులకు-రూ.35,000. ప్రొఫెషనల్ పీజీ కోర్సులకు- రూ.75,000.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 30-10-2024.
==================
0 Komentar