Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

How is that for a Monday? Telugu – English Movie - Must Watch Movie

 

How is that for a Monday?  Telugu – English Movie - Must Watch Movie

======================

తెలుగు దర్శకుడు శ్రీపాల్ సామా స్వీయ నిర్మాణంలో కౌశిక్ ఘంటసాల కీలకపాత్రలో తెరకెక్కిన How is that for a Monday? మూవీ తప్పకుండా చూడాలి. అమెరికా లో ఒక ప్రాంతం లో తీసిన ఈ చిత్రానికి ఒలింపిక్స్ కి ఉన్న  సంబంధం ఏమిటి ?

కథ ఏమిటి?

శ్యామ్ ఇంటర్ లో స్టేట్ సెవెంత్ ర్యాంకర్. ఆ తర్వాత కష్టపడి అమెరికాలో ఉద్యోగం సంపాదించుకొని.. ఉన్నంతలో ఆనందం గా బ్రతికేస్తుంటాడు శ్యామ్ (కౌషిక్ ఘంటశాల).

క్రెడిట్ కార్డ్ మినిమం బిల్ కట్టాల్సి వచ్చి..ఒక సోమవారం (అక్షయ తృతీయ రోజు) తన గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చిన గోల్డ్ చెయిన్ & లాకెట్ ను తనఖా పెట్టి 1000 డాలర్లు అప్పు తీసుకొంటాడు.

ఆ వెయ్యి డాలర్లు.. శ్యామ్ జీవితాన్ని మార్చేస్తాయి. తనకు తెలియకుండానే పెద్ద సమస్యలో పడతాడు. ఆ సమస్యల నుండి శ్యామ్ ను కాపాడింది ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే క్రింద ఇవ్వబడ్డ మూవీ లింక్ ని క్లిక్ చేయండి

======================

WATCH MOVIE IN ETV WIN - LINK HERE

======================

ట్రైలర్ ని ఇక్కడ చూడండి.    

CLICK HERE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags