Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IBPS Recruitment 2024: Apply for 6128 CRP CLERKS-XIII Posts – Details Here

 

IBPS Recruitment 2024: Apply for 6128 CRP CLERKS-XIII Posts – Details Here

ఐబీపీఎస్-సీఆర్ పీ-XIV 6128 క్లర్క్ పోస్టులు – జీతభత్యాలు: నెలకు రూ. 29,000  

======================

ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) 2025-2026 సంవత్సరానికి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ (సీఆర్పీ)-XIV నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 6128 ఖాళీలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 11 రకాల ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించిన శాఖల్లో పోస్టుల భర్తీకి ఈ ప్రకటన వెలువడింది.

వివరాలు: 6128 క్లర్క్ పోస్టులు

అర్హత: ఏదైనా డిగ్రీ, కనీస కంప్యూటర్ పరిజ్ఞానం.

వయసు: 20-28 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ. 29,000  

ఎంపిక విధానం: రెండు దశల్లో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఉంటుంది. మొదటిది 100 మార్కులకు ప్రిలిమ్స్, రెండోది 200 మార్కులకు మెయిన్స్. ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన వారికి మాత్రమే మెయిన్స్ రాసే అవకాశం ఉంటుంది.

ఉద్యోగాలు కల్పిస్తున్న బ్యాంకులు: బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్.

ముఖ్యమైన తేదీలు:  

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 01-07-2024

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 21-07-2024

ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 12/08/2024 నుండి 17/08/2024 వరకు

=====================

APPLY HERE

DETAILED NOTIFICATION

BRIEF NOTIFICATION

JOB DETAILS PAGE

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags