Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IFFCO Recruitment 2024: Apply for Engineer Apprentices – Details Here

 

IFFCO Recruitment 2024: Apply for Engineer Apprentices – Details Here

ఇఫ్కోలో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ అప్రెంటిస్ పోస్టులు - స్టైపెండ్: నెలకు రూ.35,000.

======================

ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్, ప్రధాన కార్యాలయం- గ్రాడ్యుయేట్ ఇంజినీర్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు జులై 31వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు ఇఫ్కో కేంద్రాలు/ కార్యాలయాలు/ ప్రాజెక్టుల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

గ్రాడ్యుయేట్ ఇంజినీర్ అప్రెంటిస్

విభాగాలు: కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్, సివిల్.

అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. జనరల్/ఓబీసీ అభ్యర్థులు కనీసం 60 %, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు 55% మార్కులు కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

గరిష్ఠ వయోపరిమితి: 01 జులై, 2024 నాటికి 30 ఏళ్లు మించకూడదు.

స్టైపెండ్: నెలకు రూ.35,000.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్, ఫైనల్ ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31-07-2024.

======================

APPLY HERE

NOTIFICATION

WEBSITE

===================== 

Previous
Next Post »
0 Komentar

Google Tags