Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

India Post Office Recruitment 2024: Apply for 44,228 GDS Posts – Details Here

 

India Post Office Recruitment 2024: Apply for 44,228 GDS Posts – Details Here

తపాలా శాఖలో 44,228 గ్రామీణ డాక్ సేవక్ ఖాళీలు – జీత భత్యాలు: నెలకు రూ.10,000 - రూ. 29,380

=====================

UPDATE 12-11-2024

India Post Office Recruitment 2024:

జీడీఎస్ (షెడ్యూల్, జులై 2024) నాలుగవ జాబితా (List IV) ఫలితాలు విడుదల - ఏపీ, తెలంగాణ సర్కిళ్ల జాబితా వివరాలు ఇవే

వివిధ పోస్టల్ సర్కిళ్లలో బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో 44,228 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఖాళీల భర్తీకి ప్రకటన (షెడ్యూల్, జులై 2024) ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల నాలుగవ జాబితాను తపాలా శాఖ విడుదల చేసింది.

మొత్తం ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ 1355 పోస్టులు వుండగా, తెలంగాణలో 981 చొప్పున ఉన్నాయి. ఈ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు నవంబర్ 27 లోగా ధ్రువపత్రాలు పరిశీలనకు హాజరుకావాలని సూచించింది. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ & డాక్ సేవక్ గా సేవలు అందించాల్సి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ జీడీఎస్ నాలుగవ జాబితా

తెలంగాణ జీడీఎస్ నాలుగవ జాబితా

WEBSITE

=====================

UPDATE 19-10-2024

India Post Office Recruitment 2024:

జీడీఎస్ (షెడ్యూల్, జులై 2024) మూడవ జాబితా (List III) ఫలితాలు విడుదల - ఏపీ, తెలంగాణ సర్కిళ్ల జాబితా వివరాలు ఇవే

వివిధ పోస్టల్ సర్కిళ్లలో బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో 44,228 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఖాళీల భర్తీకి ప్రకటన (షెడ్యూల్, జులై 2024) ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల మూడవ జాబితాను తపాలా శాఖ విడుదల చేసింది.

మొత్తం ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ 1355 పోస్టులు వుండగా, తెలంగాణలో 981 చొప్పున ఉన్నాయి. ఈ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు నవంబర్ 4 లోగా ధ్రువపత్రాలు పరిశీలనకు హాజరుకావాలని సూచించింది. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ & డాక్ సేవక్ గా సేవలు అందించాల్సి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ జీడీఎస్ మూడవ జాబితా

తెలంగాణ జీడీఎస్ మూడవ జాబితా

WEBSITE

=====================

UPDATE 17-09-2024

India Post Office Recruitment 2024:

జీడీఎస్ (షెడ్యూల్, జులై 2024) రెండవ జాబితా (List II) ఫలితాలు విడుదల - ఏపీ, తెలంగాణ సర్కిళ్ల జాబితా వివరాలు ఇవే

వివిధ పోస్టల్ సర్కిళ్లలో బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో 44,228 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఖాళీల భర్తీకి ప్రకటన (షెడ్యూల్, జులై 2024) ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల రెండవ జాబితాను తపాలా శాఖ విడుదల చేసింది.

మొత్తం ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ 1355 పోస్టులు వుండగా, తెలంగాణలో 981 చొప్పున ఉన్నాయి. ఈ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు అక్టోబర్ 3 లోగా ధ్రువపత్రాలు పరిశీలనకు హాజరుకావాలని సూచించింది. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ & డాక్ సేవక్ గా సేవలు అందించాల్సి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ జీడీఎస్ రెండవ జాబితా

తెలంగాణ జీడీఎస్ రెండవ జాబితా

WEBSITE

=====================

UPDATE 20-08-2024

India Post Office Recruitment 2024:

జీడీఎస్ (షెడ్యూల్, జులై 2024) మొదటి జాబితా (List I) ఫలితాలు విడుదల - ఏపీ, తెలంగాణ సర్కిళ్ల జాబితా వివరాలు ఇవే

వివిధ పోస్టల్ సర్కిళ్లలో బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో 44,228 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఖాళీల భర్తీకి ప్రకటన (షెడ్యూల్, జులై 2024) ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల మొదటి జాబితాను తపాలా శాఖ విడుదల చేసింది.

మొత్తం ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ 1355 పోస్టులు వుండగా, తెలంగాణలో 981 చొప్పున ఉన్నాయి. ఈ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు సెప్టెంబర్ 3 లోగా ధ్రువపత్రాలు పరిశీలనకు హాజరుకావాలని సూచించింది. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ & డాక్ సేవక్ గా సేవలు అందించాల్సి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ జీడీఎస్ మొదటి జాబితా

తెలంగాణ జీడీఎస్ మొదటి జాబితా

WEBSITE

=====================

UPDATE 06-08-2024

India Post Office Recruitment 2024: దరఖాస్తు సవరణ ఆప్షన్ ఎనేబుల్ అయినది.

దరఖాస్తు సవరణ తేదీలు: 06/08/2024 నుండి 08/08/2024 వరకు

EDIT APPLICATION

WEBSITE

=====================

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 44,228 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఖాళీల భర్తీకి ప్రకటన (షెడ్యూల్ జులై 2024) వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు బ్రాంపోపోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్(ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 5 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

గ్రామీణ డాక్ సేవక్స్- బ్రాంచ్ పోస్టు మాస్టర్ / అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ / డాక్ సేవక్:

తెలుగు రాష్ట్రాల సర్కిల్ లో ఖాళీలు:

ఆంధ్రప్రదేశ్- 1355, తెలంగాణ- 981

మొత్తం ఖాళీల సంఖ్య: 44,228.

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. అంటే ఏపీ, తెలంగాణకు చెందినవారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదవడం తప్పనిసరి. 

జీతభత్యాలు: నెలకు బ్రాంచ్ పోస్టు మాస్టర్ పోస్టుకు రూ.12,000 నుంచి రూ.29,380, అసిస్టెంట్ బ్రాంచ్పీస్టు మాస్టర్/ డాక్ సేవక్ పోస్టుకు రూ.10,000 నుంచి రూ.24,470.

వయోపరిమితి: 18 నుంచి 40 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం: అభ్యర్థులు పదోతరగతిలో సాధించిన మెరిట్ లిస్ట్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 15.07.2024.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 05.08.2024.

=====================

NOTIFICATION

CIRCLE WISE POSTS

REGISTER

APPLY HERE

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags