Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Jio AirFiber Freedom Offer: Rs.1000 Discount on New AirFiber Connections – Details Here

 

Jio AirFiber Freedom Offer: Rs.1000 Discount on New AirFiber Connections – Details Here

జియో ఎయిర్ ఫైబర్ ఫ్రీడం ఆఫర్ – ఇన్స్టాలేషన్ చార్జి మినహాయింపు - ఆగస్టు 15 వరకు – వివరాలు ఇవే

=====================

జియో తన ఎయిరైఫైబర్ ఇన్స్టాలేషన్ పై రూ.1,000 ఛార్జీని మినహాయింపు ఇస్తూ ప్రకటన ఇచ్చింది. జులై 26 నుంచి అన్ని ప్లాన్లపై ఈ మినహాయింపు వర్తిస్తుంది. ప్రారంభ స్థాయి ప్లాన్లపై 30 శాతం వరకు డిస్కౌంటు లభించనుంది. ఈ మినహాయింపు పొందాలంటే కనీసం మూడు నెలలకు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.

ఈ ఆఫర్‌ ఈనెల 26 నుంచి మొదలై ఆగస్టు 15 వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ తో ఇన్ స్టాల్ చేసుకునే వారికి రూ.1000 ఇన్ స్టలేషన్ చార్జీలు తగ్గిస్తారు. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్ లో 30 శాతం వరకూ డిస్కౌంట్ పొందొచ్చు.

జియో ఎయిర్ ఫైబర్ నెలవారీ, మూడు నెలలు, ఆరు నెలలు, వార్షిక ప్లాన్లు అమల్లోకి తెచ్చింది. డేటా డౌన్ లోడ్ స్పీడ్ ఆధారంగా వేర్వేరు ప్లాన్ల చార్జీలు ఖరారు చేసింది.

=====================

ANDROID APP

iOS APP

WEBSITE 1

WEBSITE 2

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags