Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Jio Bharath J1 4G New Phone Launched – Price and Specifications - Details Here

 

Jio Bharath J1 4G New Phone Launched – Price and Specifications - Details Here

జియో నుంచి నూతన ఫోన్ 'జియో భారత్ J1' విడుదల - ధర మరియు ఫీచర్ల వివరాలు ఇవే

=====================

జియో నుంచి ఇటీవల లాంఛ్ అయిన 'జియో భారత్ J1' ఫీచర్ మొబైల్ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ లో కొనుగోలు చేయొచ్చు. 4G, HD కాలింగ్, UPI, జియో సినిమా లాంటి OTT సర్వీసులు, 2500mAh బ్యాటరీ ఉంటాయి.

23 భాషలను సపోర్ట్ చేస్తుంది. బ్లాక్, గ్రే కలర్లలో అందుబాటులో ఉంది. ఇందులో జియో సిమ్ మాత్రమే పని చేస్తుంది. రూ.123తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీతో 14GB డేటా వస్తుంది. ధర రూ.1,799.

===================== 

CLICK TO BUY IN AMAZON

PRE-PAID RECHARGE LINK

MOBILE DETAILS IN JIO WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags