Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Jio Prepaid Plan: Rs.999 Plan Re-Launched - Extended Validity and Unlimited 5G – Details Here

 

Jio Prepaid Plan: Rs.999 Plan Re-Launched - Extended Validity and Unlimited 5G – Details Here

జియో ప్రీపెయిడ్ ప్లాన్: రూ. 999 ప్లాన్ రీ-లాంచ్ – ఎక్కువ రోజులు మరియు అపరిమిత 5G – వివరాలు ఇవే 

======================

ప్రీ-పెయిడ్ ప్లాన్ ధరలు ఈ మధ్య అన్నీ నెట్ వర్క్ లు పెంచాయి. అయితే జియో లో గతంలో ఉన్న రూ.999 ప్లాన్ ను మళ్లీ తీసుకొచ్చింది. టారిఫ్ ఛార్జీలు పెంచిన తర్వాత ఈ ప్లాన్ ను రూ.1,199కు పెంచింది. 'హీరో 5జీ' పేరిట దీన్ని పాత ధరకే అందుబాటులోకి తెచ్చింది.

వ్యాలిడిటీ ని 84 రోజుల నుంచి 98 రోజులకు పెంచింది. అయితే గతంలో ఈ ప్లాన్ లో డైలీ 3జీబీ డేటా ఉండగా.. దాన్ని 2జీబీకి కుదించింది. ఎయిర్ టెల్ లో ఈ ప్లాన్ కి దగ్గరలో ఉన్న రూ. 979 కి 84 రోజుల వాలిడిటీ తో రోజుకి 2GB ఉంటుంది.

======================

ANDROID APP

iOS APP

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags