Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

JioTranslate - Language Translation Mobile APP from Jio

 

JioTranslate - Language Translation Mobile APP from Jio

జియో ట్రాన్స్లేట్ - ఆడియో ట్రాన్సలేట్ - ఇన్స్టంట్ వాయిస్ ట్రాన్సలేట్ మొబైల్ యాప్

=====================

జియో మరో కొత్త సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. జియో ట్రాన్స్లేట్ (Jio Translate). నెలవారీ సబ్స్క్రిప్షన్తో ఈ సర్వీసు పనిచేస్తుంది. జియో ట్రాన్స్లేట్ ధరను రూ.99గా పేర్కొంది. జియో యూజర్లతో పాటు ఇతరులు కూడా వీటిని వాడుకోవచ్చు. జియో యూజర్లకు వీటిని ఏడాది పాటు ఉచితంగా అందిస్తున్నట్లు జియో పేర్కొంది.

జియో ట్రాన్స్ లేట్: ఇది అనువాదానికి సంబంధించిన యాప్. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ, మరాఠీ వంటి 12 భాషలకు సపోర్ట్ చేస్తుంది. మీ మాటలను టెక్స్ట్ రూపంలోకి ఈ యాప్ ద్వారా కన్వర్ట్ చేయొచ్చు. వాయిస్ కాల్లో ఉంటూనే ఆడియోను ట్రాన్సలేట్ చేయొచ్చు. కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాతృభాషలోనే సంభాషిస్తూనే అవతలి వారికి తమ భావాలను వ్యక్తపరొచ్చు. ఇన్స్టంట్ వాయిస్ ట్రాన్సలేట్ ఆప్షన్ ఇందులో ఉంది. పర్యటకులకు ఈ యాప్ అనువుగా ఉంటుందని జియో చెబుతోంది.

About the app:

JioTranslate is a cutting-edge language translation service tailored for the diverse linguistic needs of India, enabling real-time communication through speaker or voice messages, and even over voice calls. With support for over 12 major languages, it bridges communication gaps seamlessly, allowing individuals to converse in their mother tongue while facilitating cultural exchange and collaboration nationwide. Traveler's, both domestic and international, can also rely on JioTranslate for instant voice translation, enhancing their interactions and experiences on the go.

Languages supported: English, Hindi, Gujarati, Telugu, Marathi, Kannada, Bangla, Assamese, French, German, Spanish and other major indic languages.

=====================

DOWNLOAD ANDROID APP

DOWNLOAD iOS APP

===================== 

Previous
Next Post »
0 Komentar

Google Tags