Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

JioSafe - Secure Calling Mobile APP From Jio

 

JioSafe - Secure Calling Mobile APP From Jio

జియో సేఫ్: వాయిస్, వీడియో & కాన్ఫరెన్స్ సెక్యూర్ కాలింగ్ యాప్

======================

జియో మరో కొత్త సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. జియో సేఫ్ (Jio Safe) నెలవారీ సబ్స్క్రిప్షన్ తో ఈ సర్వీసు పనిచేస్తుంది. జియో సేఫ్ సబ్స్క్రిప్షన్ ధర నెలకు రూ.199. జియో యూజర్లతో పాటు ఇతరులు కూడా వీటిని వాడుకోవచ్చు. జియో యూజర్లకు వీటిని ఏడాది పాటు ఉచితంగా అందిస్తున్నట్లు జియో పేర్కొంది.

జియో సేఫ్: ఇది వాయిస్, వీడియో, కాన్ఫరెన్స్ కాలింగ్ కు సంబంధించిన కమ్యూనికేషన్ యాప్. సింపుల్ గా చెప్పాలంటే జూమ్ తరహాలో ఇది పనిచేస్తుంది. ఏదైనా మొబైల్ నంబర్ రిజిస్టర్ అవ్వొచ్చు. ఐదుగురు సభ్యులు గ్రూప్ కాలింగ్ సంభాషించొచ్చు. ఇందులో వాయిస్, వీడియో కాల్స్ పూర్తి సెక్యూర్ అని జియో చెబుతోంది.

About the app:

India’s only truly secure calling app.

JioSafe is a voice, video and conference calling app designed to provide ultra secure communication.

You can register on the app using any Indian mobile number and make a voice/video call to your friends and family. Additionally, you can also create 5-member Secure Rooms to enjoy group calling. Secure Rooms are your space for convenient, reliable, and persistent group calls. Create a room once and join anytime.

You get the unique JioSafe truly secure calling experience when you and your friends use the app on Jio’s True 5G network, which strengthens encryption and authentication to safeguard your sensitive calls. Your voice and video calls are completely confidential and secure.

======================

DOWNLOAD ANDROID APP

DOWNLOAD iOS APP

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags