Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

MECON Recruitment 2024: Apply for 309 Engineer & Other Posts – Details Here

 

MECON Recruitment 2024: Apply for 309 Engineer & Other Posts – Details Here

మెకాన్ లిమిటెడ్ 309 ఇంజినీరింగ్ పోస్టులు - జీతభత్యాలు: నెలకు రూ.41190 – రూ.91030   

======================

మెకాన్ లిమిటెడ్... ఫుల్ టైం ఒప్పంద ప్రాతిపదికన కింది విభాగాల్లో ప్రొఫెషనల్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు: డిప్యూటీ ఇంజినీర్, ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్, జూనియర్ ఇంజినీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ ఎగ్జిక్యూటివ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ & ఎగ్జిక్యూటివ్

మొత్తం పోస్టుల సంఖ్య: 309.

విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, డిజైన్, స్ట్రక్చరల్, సేఫ్టీ, ఐటీ, హెచ్తర్, పర్చేజ్ అండ్ స్టోర్, ఎస్టేట్, ప్రాజెక్ట్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ తదితరాలు.

అర్హత: సంబంధిత విభాగంలో సీఎంఏ/ సీఏ/ డిప్లొమా/ డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయో పరిమితి: 15-06-2024 నాటికి 50 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు: నెలకు రూ.41190 – రూ.91030   

ఎంపిక విధానం: విద్యార్హతలు, పని అనుభవం, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10-07-2024.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31-07-2024.

======================

NOTIFICATION

APPLY HERE

APPLICATION DATES

CAREER PAGE

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags