Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NABARD Recruitment 2024: Apply for 102 Assistant Manager Posts – Details Here

 

NABARD Recruitment 2024: Apply for 102 Assistant Manager Posts – Details Here

నాబార్డులో 102 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు జీతభత్యాలు:  నెలకు రూ.44,500 నుంచి రూ. 89,150.

====================

ముంబయిలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ప్రధాన కార్యాలయం  దేశ వ్యాప్తంగా నాబార్డ్ శాఖల్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 15వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

వివరాలు: అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-ఎ (రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీస్ / రాజ్భాష): 102 పోస్టులు (యూఆర్- 46, ఎస్సీ- 11, ఎస్టీ- 10, ఓబీసీ - 26, ఈడబ్ల్యూఎస్- 9)

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 60% మార్కులతో డిగ్రీ, డిప్లొమా, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 01-07-2024 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.44,500 నుంచి రూ. 89,150.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: 27-07-2024.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-08-2024

====================

NOTIFICATION

APPLY HERE (TURN YOUR MOBILE)

WEBSITE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags