Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Navodaya Vidyalaya Admission 2025-26: Class 6 – All the Details Here

 

Navodaya Vidyalaya Admission 2025-26: Class 6 – All the Details Here

నవోదయ విద్యాలయ లో 2025-26 విద్యా సంవత్సరంలో 6 వ తరగతి ప్రవేశ పరీక్ష పూర్తి వివరాలు ఇవే

=====================

UPDATE 13-12-2024

Navodaya Vidyalaya Admission 2025-26:

6వ తరగతి ప్రవేశ పరీక్ష - అడ్మిట్ కార్డులు విడుదల

పరీక్ష తేదీ: 18/01/2025

DOWNLOAD ADMIT CARDS

WEBSITE

MAIN WEBSITE

=====================

జవహర్ నవోదయ విద్యాలయ 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష-2025 ద్వారా దరఖాస్తులు కోరుతోంది. ఆంధ్రప్రదేశ్ లో 15, తెలంగాణలో 9 జేఎన్వీలు ఉన్నాయి. ఏ నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు కల్పించారు.

జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష-2025

అర్హత: ప్రవేశానికి అర్హత పొందాలంటే విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లాల్లో నివాసి అయి ఉండాలి. విద్యార్థులు 2024-25 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతుండాలి.

అర్హత: ప్రవేశానికి అర్హత పొందాలంటే విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లాల్లో నివాసి అయి ఉండాలి. విద్యార్థులు 2024-25 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతుండాలి.

వయసు: దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 01.05.2013 నుంచి 31.07.2015 మధ్యలో జన్మించిన వారై ఉండాలి.

ప్రవేశ పరీక్ష: జవహర్ నవోదయ ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్షలో వచ్చే మార్కులు ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది. ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రంలో మూడు విభాగాలు (మెంటల్ ఎబిలిటీ, అరిథ్మెటిక్, లాంగ్వేజ్) ఉంటాయి.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో 

ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష ఆధారంగా సీటు కేటాయిస్తారు.

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 07/10/2024

పరీక్ష తేదీ: 18/01/2025, 11.30 AM   

=====================

PROSPECTUS – ENGLISH

REGISTER AND APPLY HERE

BLOCKS IN AP

BLOCKS IN TS

REGISTRATION WEBSITE

MAIN WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags