Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NTPC Mining Recruitment 2024: Apply for 144 Non-Executive Posts – Details Here

 

NTPC Mining Recruitment 2024: Apply for 144 Non-Executive Posts – Details Here

ఎన్టీపీసీలో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు జీతభత్యాలు: నెలకు రూ.40,000 – రూ.50,000.

====================

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ)కు చెందిన నేషనల్ మెటలర్జికల్ ల్యాబొరేటరీ (ఎన్ఎంఎల్), జంషెడ్ఫుర్.. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 144

1. మైనింగ్ ఓవర్మ్యన్: 67 పోస్టులు

2. మ్యాగజైన్ ఇన్ఛార్జ్: 09 పోస్టులు

3. మెకానికల్ సూపర్వైజర్: 28 పోస్టులు

4. ఎలక్ట్రికల్ సూపర్వైజర్: 26 పోస్టులు

5. ఒకేషనల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్: 08 పోస్టులు

6. జూనియర్ మైన్ సూపీరియర్: 03 పోస్టులు

7. మైనింగ్ సర్దార్: 03 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా (మెకానికల్/ మైనింగ్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ప్రొడక్షన్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 05-08-2024 నాటికి 30 ఏళ్లు, ఒకేషనల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ పోస్టుకు 40 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ/ ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితి ఉంటుంది.

జీతం: నెలకు మైనింగ్ సర్దార్ పోస్టుకు రూ.40,000; మిగిలిన ఖాళీలకు రూ.50,000. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాలు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 17-07-2024.

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 05-08-2024.

====================

NOTIFICATION

APPLY HERE

HOW TO APPLY

CAREER PAGE

WEBSITE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags