NTPC Mining Recruitment 2024: Apply for 144
Non-Executive Posts – Details Here
ఎన్టీపీసీలో
నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు – జీతభత్యాలు:
నెలకు రూ.40,000 – రూ.50,000.
====================
నేషనల్
థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ)కు చెందిన నేషనల్ మెటలర్జికల్
ల్యాబొరేటరీ (ఎన్ఎంఎల్), జంషెడ్ఫుర్.. నాన్
ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు
మొత్తం
పోస్టుల సంఖ్య: 144
1. మైనింగ్ ఓవర్మ్యన్: 67 పోస్టులు
2. మ్యాగజైన్ ఇన్ఛార్జ్: 09 పోస్టులు
3. మెకానికల్ సూపర్వైజర్: 28 పోస్టులు
4. ఎలక్ట్రికల్ సూపర్వైజర్: 26 పోస్టులు
5. ఒకేషనల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్: 08 పోస్టులు
6. జూనియర్ మైన్ సూపీరియర్: 03 పోస్టులు
7. మైనింగ్ సర్దార్: 03 పోస్టులు
అర్హత:
పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, సంబంధిత
విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో
డిప్లొమా (మెకానికల్/ మైనింగ్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ప్రొడక్షన్)
ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 05-08-2024 నాటికి 30 ఏళ్లు, ఒకేషనల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ పోస్టుకు 40 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ/
ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితి ఉంటుంది.
జీతం: నెలకు
మైనింగ్ సర్దార్ పోస్టుకు రూ.40,000; మిగిలిన ఖాళీలకు రూ.50,000. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఎంపిక
ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాలు.
దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభ తేదీ: 17-07-2024.
దరఖాస్తు ప్రక్రియ
చివరి తేదీ: 05-08-2024.
====================
====================
0 Komentar