Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RBI Recruitment 2024: Apply for 94 Grade B Posts – Details Here

 

RBI Recruitment 2024: Apply for 94 Grade B Posts – Details Here

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 94 ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టులు జీతాభత్యాలు: నెలకు రూ.55,200 - రూ.99,750.

====================

ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ బోర్డు... దేశవ్యాప్తంగా ఆర్బీఐ శాఖల్లో ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 94 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి.

అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 16వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

పోస్టుల వారీగా ఖాళీలు:

1. ఆఫీసర్ గ్రేడ్ బి (డీఆర్) - జనరల్- 66

2. ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి (డీఆర్) - డీఈపీఆర్- 21

3. ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి (డీఆర్)- డీఎస్ఐఎం- 07

మొత్తం పోస్టుల సంఖ్య: 94.

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ/ ఎంఏ/ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 01-07-2024 నాటికి 21 30 ఏళ్ల మధ్య ఉండాలి.

బేసిక్ పే స్కేల్: నెలకు రూ.55,200 నుంచి రూ.99,750.

ఎంపిక ప్రక్రియ: ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 25-07-2024

ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 16-08-2024

====================

NOTIFICATION

APPLY HERE

CAREER PAGE

WEBSITE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags