Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RRC Recruitment 2024: Apply for 2424 Apprentice Posts – Details Here

 

RRC Recruitment 2024: Apply for 2424 Apprentice Posts – Details Here

సెంట్రల్ రైల్వేలో 2,424 అప్రెంటిస్ ఖాళీలు అర్హత, ఎంపిక ప్రక్రియ & దరఖాస్తు వివరాలు ఇవే

===================== 

ముంబయిలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్... సెంట్రల్ రైల్వే పరిధిలోని వర్క్ షాప్ లు / యూనిట్లలో వివిధ ట్రేడుల్లో 2,424 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.

అప్రెంటిస్ ఖాళీలు: 2424

ట్రేడులు: ఫిట్టర్, మెషినిస్ట్, షీట్ మెటల్ వర్కర్, వెల్డర్, ఎలక్ట్రిషియన్, కార్పెంటర్, మెకానిక్ మెషిన్ టూల్స్ మెయింటెనెన్స్, కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామ్ అసిస్టెంట్, మెకానిక్, పెయింటర్.

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 15-07-2024 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

శిక్షణ కాలం: ఒక సంవత్సరం.

ఎంపిక ప్రక్రియ: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.100.

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 16-07-2024.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-08-2024.

===================== 

NOTIFICATION

APPLY HERE

WEBSITE

===================== 

Previous
Next Post »
0 Komentar

Google Tags