SAIL Recruitment 2024: Apply for 249
Management Trainee Posts – Details Here
సెయిల్ లో 249 మేనేజ్ మెంట్ ట్రైనీ పోస్టులు - జీత భత్యాలు: రూ.60,000 – రూ.1,80,000.
====================
స్టీల్
అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్... దేశవ్యాప్తంగా ఉన్న సెయిల్ స్టీల్ ప్లాంట్లు/
యూనిట్లు,
గనుల్లో మేనేజ్మెంట్ ట్రైనీ (టెక్నికల్) పోస్టుల భర్తీకి
ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మేనేజ్మెంట్
ట్రైనీ (టెక్నికల్): 249 పోస్టులు (యూఆర్- 103, ఓబీసీ(ఎన్సీఎల్)- 67, ఎస్సీ - 37, ఎస్టీ- 18, ఈడబ్ల్యూఎస్ - 24)
విభాగాలు:
కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్
ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్
ఇంజినీరింగ్.
అర్హత: కనీసం
65% మార్కులతో సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ
ఉత్తీర్ణతతో పాటు గేట్-2024 స్కోరు సాధించి
ఉండాలి.
వయో పరిమితి:
25-07-2024 నాటికి 28 సంవత్సరాలు
మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు
పదేళ్ల సడలింపు ఉంటుంది.-
జీత భత్యాలు:
రూ.60,000
– రూ.1,80,000.
దరఖాస్తు
రుసుము: రూ. 700(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.200).
ఎంపిక
ప్రక్రియ: గేట్-2024 స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ
ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్లైన్
దరఖాస్తులు ప్రారంభం: 05-07-2024.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 25-07-2024.
====================
====================
0 Komentar