Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SBI Recruitment 2024: Apply for 1040 SCO Posts - Details Here

 

SBI Recruitment 2024: Apply for 1040 SCO Posts - Details Here

స్టేట్ బ్యాంకులో 1,040 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు - జీతభత్యాలు: ఏడాదికి రూ.  20.5 లక్షలు - 66.5 లక్షలు

====================

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్, కార్పొరేట్ సెంటర్... స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1,040 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ నియమకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు:

మొత్తం పోస్టుల సంఖ్య: 1,040.

1. సెంట్రల్ రిసెర్చ్ టీమ్ (ప్రొడక్ట్ లీడ్): 02 పోస్టులు

2. సెంట్రల్ రిసెర్చ్ టీమ్ (సపోర్ట్): 02 పోస్టులు

3. ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ (టెక్నాలజీ): 01 పోస్టు

4. ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ (బిజినెస్): 02 పోస్టులు

5. రిలేషన్షిప్ మేనేజర్: 273 పోస్టులు

6. వీపీ వెల్త్ +: 643 పోస్టులు

7. రిలేషన్షిప్ మేనేజర్- టీమ్ లీడ్: 32 పోస్టులు

8. రీజినల్ హెడ్: 06 పోస్టులు

9. ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్: 30 పోస్టులు

10. ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్: 49 పోస్టులు

అర్హతలు: పోస్టును అనుసరించి సీఏ/ సీఎఫ్, ఏదైనా డిగ్రీ, పీజీ డిప్లొమా/ సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు రుసుము: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది.

జీతభత్యాలు: ఏడాదికి రూ.  20.5 లక్షలు - 66.5 లక్షలు

ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, బృంద చర్చలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు:  

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 19.07.2024

ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 08.08.2024

====================

NOTIFICATION

APPLY HERE

CAREER PAGE

WEBSITE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags