Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Wimbledon Men’s Final 2024: Carlos Alcaraz beats Novak Djokovic to Claim Second Wimbledon Title

 

Wimbledon Men’s Final 2024: Carlos Alcaraz beats Novak Djokovic to Claim Second Wimbledon Title

వింబుల్డన్ 2024: రెండవ వింబుల్డన్ టైటిల్ గెలిచిన 21 ఏళ్ల కార్లోస్ అల్కరాజ్ – మొత్తంగా 4వ గ్రాండ్ స్లామ్ టైటిల్

=====================

2024 వింబుల్డన్ పురుషుల సింగిల్స్ విజేతగా యువ ఆటగాడు కార్లోస్ అల్కరాస్ (స్పెయిన్) నిలిచాడు.24 గ్రాండ్ స్లామ్ ల విజేత అయిన జకోవిచ్ పై 6-2, 6-2, 7-6 (7-4)తో విజయం సాధించాడు.

తొలి రెండు సెట్లను అవలీలగా గెలిచిన అల్కరాసు.. మూడో సెట్ లో జకోవిచ్ చుక్కలు చూపించాడు. ఇద్దరూ హోరాహోరీగా పోరాడారు. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన మూడో సెట్ 6-6తో సమం కావడంతో మ్యాచ్ ట్రై బ్రేకర్ కు వెళ్లింది. ఇందులో అల్కరాస్ 7-4తో జకోవిచ్ ను పక్కకు నెట్టి టైటిల్ సొంతం చేసుకున్నాడు. దీంతో వరుసగా రెండోసారి వింబుల్డన్ విజేతగా నిలిచాడు.

=====================

CLICK FOR HIGHLIGHTS

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags