Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

70th National Film Awards 2022: Best Actor – Rishab Shetty– Best Actresses – Nithya Menon & Manasi Parekh – Award Winners Details Here

 

70th National Film Awards 2022: Best Actor: Rishab Shetty – Best Actresses: Nithya Menon & Manasi Parekh – Award Winners Details Here

70వ జాతీయ చలనచిత్ర అవార్డులు 2022: ఉత్తమ నటుడు: రిషబ్ శెట్టి – ఉత్తమ నటీమణులు: నిత్య మేనన్ & మానసి పరేఖ్ - అవార్డుల విజేతల జాబితా ఇదే

======================

LIVE - “70th National Film Awards” - Presentation Ceremony – 16 August 2024

“70వ జాతీయ చలనచిత్ర అవార్డులు” - ప్రత్యక్ష ప్రసారం – 16 ఆగస్టు 2024

YouTube Link:

https://www.youtube.com/watch?v=Tf3JLcZyfwg

=====================

జాతీయ చలనచిత్ర పురస్కారాలు-2022 ఏడాదికి సంభందించిన విజేతల్ని కేంద్రం ప్రకటించింది. ఉత్తమ చిత్రం అవార్డు మలయాళ సినిమా 'ఆట్టమ్'ను వరించగా.. ఉత్తమ నటుడి అవార్డు రిషబ్ శెట్టిని వరించింది. ఉత్తమ నటి అవార్డుకు నిత్య మేనన్, మానసి పరేఖ్ ను సంయుక్తంగా జ్యూరీ ఎంపిక చేసింది. 2022 డిసెంబర్ 31 నాటికి సెన్సార్ అయిన చిత్రాలకు గానూ ఈ అవార్డులను ప్రకటించారు.


ఫీచర్ సినిమాలు

ఉత్తమ చిత్రం: ఆట్టమ్ (మలయాళం)

ఉత్తమ నటుడు: రిషబ్ శెట్టి (కాంతార - కన్నడ)

ఉత్తమ నటి: నిత్య మేనన్ (తిరుచిట్రంబళం - తమిళం), మానసి పరేఖ్ (కచ్ ఎక్స్ప్రెస్ - గుజరాతీ)

ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు): కార్తికేయ 2

ఉత్తమ ప్రాంతీయ చిత్రం (కన్నడ): కేజీయఫ్ 2

ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తమిళం): పొన్నియిన్ సెల్వన్ - 1

ఉత్తమ దర్శకుడు: సూరజ్ బర్జాత్యా (ఉంచాయి - హిందీ)

బెస్ట్ ఫిల్మ్ ప్రమోటింగ్ నేషన్, సోషల్, ఎన్విరాన్మెంటల్ వాల్యూస్: కచ్ ఎక్స్ప్రెస్ (గుజరాతీ) • ఉత్తమ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్: కాంతార (కన్నడ)

ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: బ్రహ్మాస్త్ర - పార్ట్ 1: శివ (హిందీ)

ఉత్తమ దర్శకుడు (డెబ్యూ): ప్రమోద్ కుమార్, ఫౌజా (హరియాన్వీ)

ఉత్తమ సహాయ నటి: నీనా గుప్తా (ఉంచాయి- హిందీ)

ఉత్తమ సహాయ నటుడు: పవర్ రాజ్ మల్హోత్రా (ఫౌజా - హరియాన్వి)

బెస్ట్ సినిమాటోగ్రఫీ: పొన్నియిన్ సెల్వన్ పార్ట్ - 1 (తమిళం), సినిమాటోగ్రాఫర్: రవి వర్మన్

• బెస్ట్ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ : బాంబే జయశ్రీ (చాయుమ్ వెయిల్), సౌదీ వెల్లక్క సీసీ 225/2009

ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్: అర్జిత్ సింగ్ (కేసరియా) - బ్రహ్మాస్త్ర- పార్ట్ 1: శివ (హిందీ)

బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్: శ్రీపాథ్ (మలికాపురమ్ - మలయాళం)

బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్: కచ్ ఎక్స్ప్రెస్ (గుజరాతీ), డిజైనర్: నిక్కి జోషి

బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: అపరాజితో, డిజైనర్: ఆనంద అద్య

బెస్ట్ ఎడిటింగ్: ఆట్టం, ఎడిటర్: మహేష్ భువనేండ్

బెస్ట్ సౌండ్ డిజైన్: పొన్నియిన్ సెల్వన్ - 1 (తమిళం), డిజైనర్: ఆనంద్ కృష్ణమూర్తి

బెస్ట్ స్క్రీన్ప్లే (ఒరిజినల్): ఆట్టం - ఆనంద్ ఏకార్షి,

డైలాగ్ రైటర్: గుల్ మోహర్: అర్పితా ముఖర్జీ, రాహుల్ వి చిట్టెల

• బెస్ట్ యాక్షన్ డైరక్షన్: అన్బరివు (కేజీయఫ్ 2)

బెస్ట్ కొరియోగ్రీఫీ: జానీ మాస్టర్, సతీష్ కృష్ణన్- తిరుచిట్రంబళం (తమిళ్)

బెస్ట్ లిరిక్స్: ఫౌజా (హరియాన్వీ), రచయిత: నౌషద్ సదర్ ఖాన్

ఉత్తమ సంగీతం (పాటలు): బ్రహ్మస్త్ర శివ (హిందీ) - ప్రీతమ్

ఉత్తమ సంగీతం (నేపథ్యం): పొన్నియిన్ సెల్వన్ - 1 (తమిళ్), సంగీత దర్శకుడు: ఏఆర్

రెహమాన్

ఉత్తమ ప్రాంతీయ చిత్రం (ఒడియా): దమన్

ఉత్తమ ప్రాంతీయ చిత్రం (మలయాళం): సౌదీ వెళ్లక్క సీసీ 225/2009

ఉత్తమ ప్రాంతీయ చిత్రం (మరాఠీ): వాల్వీ (ది టెర్మైట్) 

• ఉత్తమ ప్రాంతీయ చిత్రం (హిందీ): గుల్మెహర్

ఉత్తమ ప్రాంతీయ చిత్రం (బెంగాళీ): కబేరి అంతర్దాన్

• బెస్ట్ టివా ఫిల్మ్: సికాసిల్

ఉత్తమ ప్రాంతీయ చిత్రం (పంజాబీ): బాగీ డి దీ

స్పెషల్ మెన్షన్: గుల్మెహర్ (హిందీ), నటుడు: మనోజ్ బాజ్పాయ్; కదికన్ (మలయాళం), సంగీత దర్శకుడు: సంజోయ్ సలీల్ చౌదురి.

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags