Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Amazon “Great Freedom Festival” 2024 Sale – Dates Announced – Details Here

 

Amazon “Great Freedom Festival” 2024 Sale – Dates Announced – Details Here

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2024 – తేదీలు మరియు ఆఫర్ ల వివరాలు ఇవే

=====================

అమెజాన్ నుండి మరో సేల్ వస్తుంది. గత నెలలో ప్రైమ్ మెంబర్ల కోసం ప్రత్యేకంగా ప్రైమ్ డే సేల్ నిర్వహించిన అమెజాన్, ఈ నెలలో ‘గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్’ సేల్ నిర్వహించనుంది. ఆగస్టు 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఈ సేల్ జరగనుంది. ప్రైమ్ కస్టమర్లకు 6వ తేదీ అర్ధరాత్రి నుంచి, సాధారణ కస్టమర్లకు మధ్యాహ్నం నుంచి ఈ సేల్ అందుబాటులోకి రానుంది.

ఈ సేల్ లో ఎస్బీఐ క్రెడిట్ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. ఈ సేల్లో మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఇతర గృహోపకరణాలు, అలెక్సా డివైజులపై డిస్కౌంట్లు అందివ్వనున్నట్లు అమెజాన్ పేర్కొంది. ఇప్పటికే దీనికి సంబంధించి వెబ్సైట్లో బ్యానర్ ను  సిద్ధం చేసింది. మొబైల్స్ పై 40 శాతం, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 80 శాతం, ఫ్యాషన్ ఉత్పత్తులపై 70 శాతం వరకు డిస్కౌంట్ అందించనున్నట్లు అమెజాన్ పేర్కొంది. స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్లు, వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్లపైనా డిస్కౌంట్లు ఉంటాయని తెలిపింది.

=====================

ANDROID APP

iOS APP

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags