AP Cabinet Meeting
Highlights – 28/08/2024
ఏపీ
క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే – 28/08/2024
=====================
Cabinet Decisions - Press Briefing by
Hon'ble Minister for I&PR, Housing at Publicity Cell
LIVE - ఏపీ క్యాబినెట్ మీటింగ్ గురించి "I &PR శాఖ మంత్రి పార్థసారథి" ప్రెస్ మీట్ ప్రత్యక్ష ప్రసార వివరాలు ఇవే
YouTube Link:
https://www.youtube.com/watch?v=QMcPwyHSYfE
=====================
ఏపీ ముఖ్యమంత్రి
చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్
తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం మంత్రి పార్థసారథి
• సీఎం పేషీ, సీఎంవో అధికారులు పేషీల్లో 71 పోస్టుల భర్తీకి మంత్రి వర్గం ఆమోదం. మంత్రుల పేషీల బలోపేతం కోసం 96 పోస్టులకు ఆమోదం.
• కొత్తగా ఏర్పాటు చేయబోయే రేషన్ దుకాణాల్లో ఈ- పాస్ మిషన్ల కొనుగోలుకు రూ.11.51 కోట్ల నిధుల విడుదలకు ఆమోదం.
• సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు మంత్రివర్గం ఆమోదం.
• రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసిన మంత్రివర్గం. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు ఆమోదం.
• పోలవరం ఎడమ కాల్వ పనుల పునరుద్ధరణకు కేబినెట్ ఆమోదం.
• స్పెషల్
ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దుకు కేబినెట్ తీర్మానం.
• 21.86లక్షల పట్టాదారు పాస్పుస్తకాలపై కొత్తగా ప్రభుత్వ అధికారిక
చిహ్నం.
• ఎక్సైజ్ శాఖ
పునర్వ్యవస్థీకరణకు మంత్రివర్గం ఆమోదం.
• ఏపీలో
మున్సిపాలిటీల్లో 269 పోస్టుల భర్తీకి
క్యాబినెట్ నిర్ణయం.
• పౌరసరఫరాల
శాఖకు సంబంధించి 2,771 కొత్త రేషన్
షాపులఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్.
=====================
0 Komentar