Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: Govt Employees - Transfers and Postings – Guidelines & Instructions – G.O. Released

 

AP: Govt Employees - Transfers and Postings – Guidelines & Instructions – G.O. Released

ఏపీ: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల కి సంబందించిన మార్గదర్శకాల తో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

===================

UPDATE 24-08-2024

Public Services - Human Resources - Transfers and Postings of Employees - Guidelines / Instructions - Addendum - Orders - Issued.

G.O.Ms.No.76, Dated:24.08.2024

FINANCE (HR.I-PLG. & POLICY) DEPARTMENT

a. The Directorate of Prosecutions shall be included as Para III.16 in the list of Departments that shall be considered for transfers.

b. Employees who are retiring on or before 31st March 2025 shall not be transferred except in public interest.

DOWNLOAD G.O.76

===================

Public Services – Human Resources – Transfers and Postings of Employees – Guidelines / Instructions – Orders – Issued.

G.O.Ms.No.75, Dated:17.08.2024

DOWNLOAD G.O. 75

===================

ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలతో కూడిన జీ. ఓ ని ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 15 శాఖల లో బదిలీలకు ఆమోదం తెలిపింది. ఆగస్టు 19 నుంచి 31వ తేదీ వరకు ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా నిలివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

1. రెవెన్యూ,

2. పంచాయితీ రాజ్,

3. పురపాలక,

4. గ్రామ వార్డు సచివాలయలు,

5. పౌర సరఫరాలు

6. గనులు,

7. అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఇంజినీరింగ్ ఉద్యోగులు,

8. దేవాదాయ

9. రవాణా

10. అటవీ,

11. పరిశ్రమలు,

12. విద్యుత్,

13. స్టాంపులు & రిజిస్ట్రేషన్లు,

14. వాణిజ్య పన్నులు,

15. ఎక్సైజ్ శాఖలోని ఉద్యోగుల బదిలీలకు అనుమతిచ్చింది.

మరోవైపు ఉపాధ్యాయులు, వైద్యారోగ్య సిబ్బంది బదిలీలకు దూరంగా ఉన్నారు. ప్రజా సంబంధిత సేవల్లో ఉండే శాఖల్లో మాత్రమే బదిలీలకు అనుమతించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ నెలాఖరు లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎక్సైజ్ శాఖలో బదిలీలకు సెప్టెంబర్ 5 నుంచి 15 వరకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

===================

Previous
Next Post »
0 Komentar

Google Tags