Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP NMMS 2024-25: All the Details Here

 

AP NMMS 2024-25: All the Details Here

====================

UPDATE 23-12-2024

AP NMMS 2024-25: Final Key Released – తుది ‘కీ’ విడుదల

OFFICIAL FINAL KEY

PRESS NOTE ON KEY

WEBSITE

====================

UPDATE 09-12-2024

AP NMMS 2024-25

Initial Key Released – ప్రాథమిక ‘కీ’ విడుదల

పరీక్ష తేదీ: 08/12/2024

గీవెన్స్ లింక్ ద్వారా అభ్యంతరములు తెలుపుటకు చివరి తేదీ: 16/12/2024

OFFICIAL INITIAL KEY

GRIEVANCES LINK

PRESS NOTE ON KEY

WEBSITE

====================

UPDATE 08-12-2024

పరీక్ష తేదీ: 08/12/2024

QUESTION PAPER SET -C

KEY - SET-C

QUESTION PAPER SET -D

====================

UPDATE 27-11-2024

AP NMMS 2024-25: పరీక్ష హాల్ టికెట్లు విడుదల

పరీక్ష తేదీ: 08/12/2024, 10.00 am – 1.00 pm

DOWNLOAD HALL TICKETS

HALL TICKETS SCHOOL LOGIN

WEB NOTE

WEBSITE

====================

2024-25 విద్యా సంవత్సరం లో జరగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) కొరకు ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లోని 8 వ తరగతి చదువుచున్న విద్యార్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి. ఈ పరీక్ష వ్రాయుటకు రాష్ట్రం లోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్, 8వ తరగతి నడపబడుచున్న మండల పరిషత్ ప్రాధమికోన్నత పాఠశాలలు మరియు వసతి సౌకర్యం లేని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలలో 8 వ తరగతి చదువుచున్న విద్యార్ధులు అర్హులు.

పరీక్ష రుసుము జనరల్ మరియు బి.సి విద్యార్థులకు రూ.100/- మరియు యస్.సి, యస్.టి విద్యార్థులకు రూ. 50/-లు. పరీక్ష రుసుము ఉంటుంది.

పూర్తి వివరముల కొరకు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయపు వెబ్ సైటు నందు మరియు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో తెలుసుకొనగలరు అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు తెలియజేసారు.

=======================

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుల ప్రారంభ తేదీ: 05-08-2024

దరఖాస్తుకు చివరి తేదీ: 06-09-2024, 17-09-2024, 24-09-2024

పరీక్ష తేదీ: 08-12-2024

========================

ONLINE APPLICATION

WEB NOTE ON EXTENSION

WEB NOTE ON EXTENSION

NOTIFICATION

USER GUIDE ON PAYMENT

USER GUIDE ON APPLICATION

WEBSITE

========================

NMMS-NTSE Study Materials 👇

CLICK HERE

NMMS Previous Question Papers 👇

CLICK HERE

NMMS Model Grand Test Papers 👇

CLICK HERE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags